Ads

31 December, 2020

భారతీయ సంస్కృతి - రామాయణ నీతి! Moral from Ramayana


భారతీయ సంస్కృతి - రామాయణ నీతి!

దశరథ మహారాజు తన నలుగురు కొడుకులతో కూడిన వివాహ శోభాయాత్రను తీసుకుని, జనక మహారాజు ద్వారం వద్దకు వెళ్ళాడు.

అప్పుడు జనక మహారాజు, వారి వివాహ శోభాయాత్రకు సాధరపూర్వక స్వాగతం చెప్పాడు.

వెంటనే దశరథ మహారాజు ముందుకు వెళ్లి, జనక మహారాజుకు పాదాభివందనం చేశాడు.

అప్పుడు జనక మహారాజు దశరథ మహారాజు యొక్క భుజం తట్టి పైకి లేపి సంతోషంతో కౌగలించుకుని..

రాజా! మీరు పెద్దవారు.. పైగా వరుని పక్షంవారు..

ఇలా మీరు నాకు పాదాభివందనం చేయడం ఏమిటి?

గంగానది వెనక్కు ప్రవహించడం లేదు కదా? అని అన్నాడు..

అప్పుడు దశరథ మహారాజు, అద్భుతమైన.. సుందరమైన జవాబు చెప్పాడు..

మహారాజా, మీరు దాతలు.. కన్యదానం చేస్తున్నారు..

నేనైతే యాచకుణ్ణి.. మీ ద్వారా కన్యను పొందాలని వచ్చాను..

ఇప్పుడు చెప్పండి.. దాత మరియు యాచకులలో ఎవరు పెద్ద? ఎవరు గొప్ప? అని అన్నాడు.

ఆ మాటలను విన్న జనక మహారాజు కళ్ళల్లోంచి ఆనందభాష్పాలు రాలుస్తూ.. ఇలా అన్నాడు..

ఏ గృహంలో అయితే కూతుళ్లు ఉంటారో.. వాళ్ళు భాగ్యవంతులు. ప్రతీ కూతురు అదృష్టంలో తండ్రి ఉంటాడు.

ఇదీ భారతీయత.. ఇదీ సంస్కృతి.. ఇదీ రామాయణం నీతి..

జై శ్రీరాం!

Manchimata Videos:

[ స్నేహ బంధం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/v5BseWhhnPM ]

[ అమృత హస్తం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/RZ2Q8KqiXYc ]

[ పరిపూర్ణ జీవితం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/yt7pEUOPVcw ]

[ మనిషికుండవలసిన లక్ష్యం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/laB5lI-sf2Q ]

[ మనిషికుండే నిరాశ! = ఈ వీడియో చూడండి: https://youtu.be/XGKkJQEPLHU ]

[ నిజమైన సంపద! = ఈ వీడియో చూడండి: https://youtu.be/sX5tx83D7Ww ]

[ కదిలిపోయేదే కాలం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/9kQuLJAe4-A ]

[ నవరసభరితం - నరుడి జీవితం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/HKkTaHJflj8 ]

[ జీవితం అంటే..! = ఈ వీడియో చూడండి: https://youtu.be/L6oFrjCLTJM ]

[ అహం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/nhLpOnRzktw ]

[ ఏది దారి? = ఈ వీడియో చూడండి: https://youtu.be/3k6gzpMZ2kw ]

[ జీవితమే ఒక పరీక్ష! = ఈ వీడియో చూడండి: https://youtu.be/GaDOxcDxuLo ]

[ జీవితంలో చీకటి వెలుగులు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/G-5sb0SbNk8 ]

[ నిత్యం నేర్చుకునే వాడే ఇతరులకు నేర్పగలడు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/JFLTERF-L2w ]

[ మనిషి జయించవలసిన '6 దోషాలు' – విదుర నీతి! = ఈ వీడియో చూడండి: https://youtu.be/vu76U3f7LJ4 ]

No comments: