Ads

Showing posts with label అందరికీ హనుమ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. Show all posts
Showing posts with label అందరికీ హనుమ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. Show all posts

25 May, 2022

అందరికీ హనుమ జన్మదినోత్సవ శుభాకాంక్షలు - Lord Hanuman

 

అందరికీ హనుమ జన్మదినోత్సవ శుభాకాంక్షలు 🙏 @Voice of 'Maheedhar' Planet Leaf

హనుమ చరిత్ర: https://youtu.be/6wOkEw-wpsw

మనకున్న మక్కోటి దేవతలలో, ఎవరికి నచ్చిన దేవుడిని వారు పూజిస్తారు. కొందరు విష్ణువును ఇష్టపడితే, మరి కొందరు శివుని ఇష్టపడతారు. కానీ, అందరూ ఇష్టపడే దైవం మాత్రం, ‘హనుమంతుడు’ ఒక్కడే. అదే ఆయన వైభవం. ఎవరికైనా భయం కలిగితే, తన ఇష్టదైవాన్ని కూడా కాదని, ముందు ప్రార్థించేది హనుమంతుడినే. ఛిన్నపిల్లలకు దిష్టి తగిలినా, గాలి సోకినా, ముందుగా గుర్తొచ్చేది హనుమంతుడే. ఏ విషయంలోనైనా ఆటంకాలు ఎదురైతే, విజయం కోసం ముందుగా ప్రార్థించేది హనుమంతుడినే. ఎవరెవరి ఇష్టదైవం సంగతి ఎలా ఉన్నా, వ్యాయామ కళాశాలల్లో దర్శనమిచ్చే దేవుడు మన హనుమంతుడే. మిగతా దేవుళ్ల విషయంలో వ్యక్తిగత బేధాభిప్రాయాల సంగతి ఎలా ఉన్నా, హనుమంతుని విషయంలో ఎవరికీ, ఎలాంటి బేధాభిప్రాయాలూ ఉండవు. ఏడు కాండలతో, ఇరవై నాలుగు వేల శ్లోకాలతో అలరారే ‘శ్రీమద్ వాల్మీకి రామాయణ’ మహా కావ్యంలో, ‘కిష్కింథా కాండ’లో మనకు పరిచయమైన ‘హనుమంతుడు’, యుగాలు మారుతున్నా, నేటికీ మనందరిచేతా ‘జన్మదినోత్సవాలు’ చేయించుకుంటున్నాడంటే, అది ఆయన వైభవం కాక మరేమిటి?

హనుమాన్ చాలీసా అంటే హనుమంతుని యొక్క గొప్పదనాన్ని వివరించే నలబై శ్లోకాలు. ఇవి ద్విపడులుగా, అంటే రెండు వరుసలగా ఉంటాయి. దీనిని తులసీదాసు అవధి బాషలో రచించాడు.

దోహా

శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి ।

వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥

బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార ।

బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥

ధ్యానం

గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం ।

రామాయణ మహామాలా రత్నం వందే-(అ)నిలాత్మజం ॥

యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం ।

భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం ॥

చౌపాఈ

జయ హనుమాన జ్ఞాన గుణ సాగర ।

జయ కపీశ తిహు లోక ఉజాగర ॥ 1 ॥

రామదూత అతులిత బలధామా ।

అంజని పుత్ర పవనసుత నామా ॥ 2 ॥

మహావీర విక్రమ బజరంగీ ।

కుమతి నివార సుమతి కే సంగీ ॥3 ॥

కంచన వరణ విరాజ సువేశా ।

కానన కుండల కుంచిత కేశా ॥ 4 ॥

హాథవజ్ర ఔ ధ్వజా విరాజై ।

కాంథే మూంజ జనేవూ సాజై ॥ 5॥

శంకర సువన కేసరీ నందన ।

తేజ ప్రతాప మహాజగ వందన ॥ 6 ॥

విద్యావాన గుణీ అతి చాతుర ।

రామ కాజ కరివే కో ఆతుర ॥ 7 ॥

ప్రభు చరిత్ర సునివే కో రసియా ।

రామలఖన సీతా మన బసియా ॥ 8॥

సూక్ష్మ రూపధరి సియహి దిఖావా ।

వికట రూపధరి లంక జలావా ॥ 9 ॥

భీమ రూపధరి అసుర సంహారే ।

రామచంద్ర కే కాజ సంవారే ॥ 10 ॥

లాయ సంజీవన లఖన జియాయే ।

శ్రీ రఘువీర హరషి ఉరలాయే ॥ 11 ॥

రఘుపతి కీన్హీ బహుత బడాయీ ।

తుమ మమ ప్రియ భరత సమ భాయీ ॥ 12 ॥

సహస్ర వదన తుమ్హరో యశగావై ।

అస కహి శ్రీపతి కంఠ లగావై ॥ 13 ॥

సనకాదిక బ్రహ్మాది మునీశా ।

నారద శారద సహిత అహీశా ॥ 14 ॥

యమ కుబేర దిగపాల జహాం తే ।

కవి కోవిద కహి సకే కహాం తే ॥ 15 ॥

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా ।

రామ మిలాయ రాజపద దీన్హా ॥ 16 ॥

తుమ్హరో మంత్ర విభీషణ మానా ।

లంకేశ్వర భయే సబ జగ జానా ॥ 17 ॥

యుగ సహస్ర యోజన పర భానూ ।

లీల్యో తాహి మధుర ఫల జానూ ॥ 18 ॥

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ ।

జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥ 19 ॥

దుర్గమ కాజ జగత కే జేతే ।

సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ॥ 20 ॥

రామ దుఆరే తుమ రఖవారే ।

హోత న ఆజ్ఞా బిను పైసారే ॥ 21 ॥

సబ సుఖ లహై తుమ్హారీ శరణా ।

తుమ రక్షక కాహూ కో డర నా ॥ 22 ॥

ఆపన తేజ సమ్హారో ఆపై ।

తీనోం లోక హాంక తే కాంపై ॥ 23 ॥

భూత పిశాచ నికట నహి ఆవై ।

మహవీర జబ నామ సునావై ॥ 24 ॥

నాసై రోగ హరై సబ పీరా ।

జపత నిరంతర హనుమత వీరా ॥ 25 ॥

సంకట సే హనుమాన ఛుడావై ।

మన క్రమ వచన ధ్యాన జో లావై ॥ 26 ॥

సబ పర రామ తపస్వీ రాజా ।

తినకే కాజ సకల తుమ సాజా ॥ 27 ॥

ఔర మనోరధ జో కోయి లావై ।

తాసు అమిత జీవన ఫల పావై ॥ 28 ॥

చారో యుగ ప్రతాప తుమ్హారా ।

హై ప్రసిద్ధ జగత ఉజియారా ॥ 29 ॥

సాధు సంత కే తుమ రఖవారే ।

అసుర నికందన రామ దులారే ॥ 30 ॥

అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా ।

అస వర దీన్హ జానకీ మాతా ॥ 31 ॥

రామ రసాయన తుమ్హారే పాసా ।

సదా రహో రఘుపతి కే దాసా ॥ 32 ॥

తుమ్హరే భజన రామకో పావై ।

జన్మ జన్మ కే దుఖ బిసరావై ॥ 33 ॥

అంత కాల రఘుపతి పురజాయీ ।

జహాం జన్మ హరిభక్త కహాయీ ॥ 34 ॥

ఔర దేవతా చిత్త న ధరయీ ।

హనుమత సేయి సర్వ సుఖ కరయీ ॥ 35 ॥

సంకట క(హ)టై మిటై సబ పీరా ।

జో సుమిరై హనుమత బల వీరా ॥ 36 ॥

జై జై జై హనుమాన గోసాయీ ।

కృపా కరహు గురుదేవ కీ నాయీ ॥ 37 ॥

జో శత వార పాఠ కర కోయీ ।

ఛూటహి బంది మహా సుఖ హోయీ ॥ 38 ॥

జో యహ పడై హనుమాన చాలీసా ।

హోయ సిద్ధి సాఖీ గౌరీశా ॥ 39 ॥

తులసీదాస సదా హరి చేరా ।

కీజై నాథ హృదయ మహ డేరా ॥ 40 ॥

దోహా

పవన తనయ సంకట హరణ – మంగళ మూరతి రూప్ ।

రామ లఖన సీతా సహిత – హృదయ బసహు సురభూప్ ॥

సియావర రామచంద్రకీ జయ । పవనసుత హనుమానకీ జయ । బోలో భాయీ సబ సంతనకీ జయ ।

Link: https://www.youtube.com/post/UgkxnMzzulpSv_elXsnGxdYajMZVjq9Fk14n